Breaking News

జయం

తేజ కాంబినేషన్​లో..

తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందనున్న సినిమా ‘అలమేలుమంగ వెంకటరమణ’ సినిమా గురించి ఓ అప్​డేట్​ వచ్చింది. నిజానికి గోపీచంద్​కు నటుడిగా హైప్ ఇచ్చింది తేజానే. కానీ తేజ చిత్రాలైన ‘జయం, నిజం’ లో గోపీచంద్ విలన్ పాత్రలే చేశాడు. మొదటిసారి తేజ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యిందని.. కథకు బలం హీరోనే పాత్రే అని.. ఇది గోపీచంద్​కు పూర్తిగా సూటయ్యేట్టు తేజ గోపీచంద్ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను […]

Read More