మాట్లాడేది తెలుగే అయినా భాషలో ఉండే యాస బహు ముచ్చటగా ఉంటుంది. అందులోనూ తెలంగాణ భాష.. ఆ యాసకుండే సొగసే వేరు. ఇంతకు ముందు మన సినిమాల్లో ఈ యాసను విలన్లు ఎక్కువ మాట్లాడేవారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హీరో, హీరోయిన్లు కూడా ఈ యాస పలికే సినిమాలు మస్త్ గా వస్తున్నాయ్. డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలైతే ఎక్కువ శాతం తెలంగాణ యాసతోనే ఉంటాయి. ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్, వరుణ్ […]