Breaking News

చైతన్యసమితి

కురుమ యువచైతన్య సమితి ఎన్నిక

సారథిన్యూస్, రామడుగు: కురుమ యువ చైతన్యసమితి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చిర్ర చందు, ఉపాధ్యక్షుడిగా గోరికే నరసింహ, జిల్లా అధ్యక్షుడిగా చిమ్మల్ల మహేశ్​, రామడుగుమండలం ప్రధాన కార్యదర్శి గా పెద్ది వీరేశం చొప్పదండి మండలం ఉపాధ్యక్షులుగా బాగోతం అజయ్, జాతరకొండ మహేశ్​, రాజన్నల తిరుపతి, ఒగ్గరి శ్రీనివాస్ కోశాధికారిగా ఎల్లమ్మల కృష్ణమరాజ్ తదితరులు ఎన్నికయ్యారు.

Read More