అన్నవరం: ప్రముఖనటుడు, మెగాబ్రదర్ నాగబాబు కూతురు, నటి నిహారిక తన భర్త చైతన్య, అత్తామామలతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని శనివారం దర్శించున్నారు. వారికి వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. డిసెంబర్ 9న చైతన్యతో నిహారిక పెళ్లి రాజస్థాన్లోని ఉదయ్పూర్ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కొణిదెల, అల్లు కుటుంబసభ్యులు సందడి చేశారు. డిసెంబర్ 11న హైదరాబాద్‌లో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. కాగా, గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య […]
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత సోషల్ మీడియా ద్వారా ఒక హెచ్చరిక చేశారు. సునీత మేనల్లుడిని.. అంటూ పరిచయం చేసుకుంటూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడట. కొందరి వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడట. ఈ విషయం సునీత దృష్టికి వచ్చి ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో ఆమె ఫేస్ బుక్ లో ఒక వీడియోను షేర్ చేస్తూ.. ‘చైతన్య పేరుతో ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలీదు.. అయినా అలా చెప్పేయగానే క్లారిటీ తీసుకోకుండా అలా […]
మెగా డాటర్ నిహారిక పెళ్లి గురించి పలుమార్లు హింట్లు ఇస్తూ వచ్చారు. తాజాగా ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘పీక్ ఏ బూ’ అని పేర్కొన్నారు అయితే అతని ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టు తెలిసింది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.