మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోబోయే వరుడి గురించి కొంతకాలంగా సోషల్మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే మెగా డాటర్ నిహారిక కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ అనే విషయం క్లారిటీ కూడా వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో నిహారిక పెళ్లి విషయమై అభిమానులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తాజాగా గూగుల్ లో చైతన్య జొన్నలగడ్డ గురించి సెర్చ్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. మొన్నటి వరకు 1700 ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ […]