Breaking News

చంద్రబాబు

బాబుకు పవన్ బర్త్​ డే విషెస్​

సారథి న్యూస్​, విజయవాడ: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్​.చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్​ కల్యాణ్​ సోమవారం ట్విట్టర్​లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషకరమైన సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నా..’ అని పవన్​ ట్వీట్​ చేశారు.

Read More