సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. వడగళ్లు పడ్డాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం కలిగింది.