సామాజిక సారథి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా కార్పొరేట్ హాస్పిటల్ ఏఐజీ(ఏషియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ)లో చేరడం ప్రభుత్వానికి సిగ్గుచేటని జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి విమర్శించారు. అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్యులకు నమ్మకం కలిగించాల్సింది పోయి ప్రజల సొమ్ముతో కార్పొరేట్ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ డాక్టర్లను అవమానించడమే అవుతుందన్నారు. ఈ […]