Breaking News

ఖాసీంరజ్వీ

బైరాన్‌ పల్లి నెత్తుటిగాథకు 72ఏళ్లు

బైరాన్‌ పల్లి నెత్తుటిగాథకు 72ఏళ్లు

నాటి రజాకార్ల రాచరిక పాలనకు వీరోచితంగా పోరాడిన వీర బైరాన్ పల్లి నెత్తుటి చరిత్రకు 72 ఏళ్లు నిండాయి. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన హైదారాబాద్ సంస్థానానికి నిజాం నవాబు కబంధహస్తాల్లోనే ఉండిపోయింది. రజాకార్లపై ప్రజలు, కమ్యూనిస్టులు చేస్తున్న తిరుగుబాటును అణిచివేయడానికి ఖాసీంరజ్వీ మిలిటెంట్లను పంపించాడు. 1948 ఆగస్టు 27న నాటి ఓరుగల్లు(వరంగల్), జిల్లా ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం బైరాన్‌పల్లి గ్రామం రజాకార్ల నరమేధంలో 118 మంది వీరమరణం పొందారు. నిజాం […]

Read More