Breaking News

క్షేమం

నేను క్షేమంగా ఉన్నా.. పుకార్లు నమ్మకండి

న్యూఢిల్లీ: తాను క్షేమంగా ఉన్నానని బాలీవుడ్​ నటి హేమమాలిని స్పష్టం చేశారు. తనకు కరోనా సోకిందని, వెంటిలేటర్​పై చికిత్సపొందుతున్నానని సోషల్​మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ట్వీట్​ చేశారు. ‘సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్న వార్తలు చూసి చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అవన్నీ అవాస్తవాలే. దయచేసి నా ఆరోగ్యం విషయంపై వదంతులు పుట్టించకండి. నాకు ఏమైనా ఇబ్బంది కలిగితే స్వయంగా నేనే చెప్తా. నా శ్రేయోభిలాషులు, […]

Read More