Breaking News

కోలీవుడ్

అందుకే తగ్గించా..

కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాత్తు వాక్కుల్ ఇరెండు కాదల్’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన ఇద్దరు హీరోయిన్లలో ఒకరు నయనతార కాగా, మరొక హీరోయిన్ సమంత చేస్తుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్​పైకి రానుంది. ఈ చిత్రాన్ని లోబడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితులే అందుకు కారణమట. అంతేకాదు నిర్మాతలకు భారం కాకుండా ఉండేందుకు సమంత కూడా తన రెమ్యునరేషన్ తగ్గించిందని సమాచారం. […]

Read More

ఓటీటీ మంచిదే కానీ..

ఇండియాలో ప్రఖ్యాత డైరెక్టర్స్​లో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఒకరు. ఇండియన్ చిత్రాలను వరల్డ్ వైడ్ రేంజ్​లో ప్రజెంట్ చేసే డైరెక్టర్ శంకర్ ఎక్కువ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు.. భారీ కమర్షియల్ హంగులున్న చిత్రాలు నిర్మించడంలో దిట్ట. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమల్ హాసన్ ప్రధాన హీరోగా ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. […]

Read More

‘ప్రేమమ్’ పిల్లకు మరో క్రేజీ ఆఫర్..

తొలి చిత్రం ‘ప్రేమమ్’ తోనే మంచి హీరోయిన్​గా మార్కులు వేయించుకుంది మడోనా సెబాస్టియన్. తర్వాత ‘కాదలుమ్ కాదందు పోగుమ్’ అంటూ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పక్కన జోడీ కట్టి కోలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్​లో నాగచైతన్యకు జోడీగా ‘ప్రేమమ్’ రీమేక్​లో నటించింది. తెలుగులో అంతగా క్లిక్ అవ్వని ఈ బ్యూటీకి తమిళంలో మాత్రం మంచి ఆఫర్లే వరించాయి. తమిళంలో పా పాండి, కవాన్, జుంగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఒక తమిళ సినిమా, ఒక కన్నడ […]

Read More
శభాష్ సాయేషా!

శభాష్ సాయేషా!

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మనవరాలైన సాయేషా సైగల్ ‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. తర్వాత బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన ‘శివాయ్’ మూవీలో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్ కు వెళ్లి అక్కడ చాలా తమిళ సినిమాల్లో నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను గతేడాది వివాహం చేసుకుంది. హీరోయిన్గా కోలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న […]

Read More