తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారి స్వర్ణం సాధించి కొత్త రికార్డును లిఖించింది. ఈ మెగా టోర్నీలో రష్యాతో కలిసి భారత్ సంయుక్తంగా పసిడి గెలుచుకుంది. ఇది చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన. గతంలో వరల్డ్ చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత్.. ఈసారి స్వర్ణాన్ని ఒడిసిపట్టింది. ఫలితంగా 93 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్‌కు తొలిసారి స్వర్ణం వచ్చినట్లయింది. భారత్ పైనల్‌కు […]
చెన్నై: గతంలో సమయ నియంత్రణలో ఎప్పుడూ చెస్ ఆడలేదని, అందుకే ఈసారి ఫిడే మహిళల ఆన్లైన్స్పీడ్ చెస్ టోర్నీలో బరిలోకి దిగుతున్నానని భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి చెప్పింది. దీనివల్ల ప్లేయర్ల వేగం ఎంతో తెలుస్తుందని పేర్కొంది. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, ప్రపంచ చాంపియన్ జు వెనుజు లాంటి మేటి ప్లేయర్లు ఇందులో పాల్గొననుండటంతో టోర్నీ ఆసక్తికరంగా సాగుతుందని చెప్పింది. స్పీడ్ చెస్‌లో ఎత్తు వేయడానికి ఒక నిమిషం లభిస్తుంది. ఒక్కో ఎత్తు తర్వాత ఒక్కో […]