సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ఊపందుకున్నాయి. కొత్త సెక్రటేరియట్ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. అయితే నిర్మాణ సంస్థలు డిజైన్లను కూడా రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త సచివాలయ భవన నిర్మాణం దీర్ఘ చతురస్రాకారంలో జీ ప్లస్ 5 అంటే 6 అంతస్తుల్లో 7 లక్షల చ. అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. భవనానికి అత్యంత విశాలంగా 2 మీటర్ల మేర ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. ద్వారం మధ్యలో తెలంగాణ కలికితురాయిలా ఓ […]