Breaking News

కేన్సర్

కేన్సర్‌ రోగులకు వరం

కేన్సర్‌ రోగులకు వరం

చిత్తరంజన్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ రెండో క్యాంపస్‌ వీడియో కాన్ఫరెన్స్​ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ కోల్‌కతా: దేశంలోని ప్రతి పౌరుడికి అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసే దిశగా మరో అడుగు వేశామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ఎవరైనా కేన్సర్‌తో పోరాడుతున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడంతో దేశం ఈ సంవత్సరాన్ని ప్రారంభించిందని ప్రధాని మోడీ అన్నారు. అదే సమయంలో ఈ ఏడాది […]

Read More

ఓవైపు కేన్సర్.. మరోవైపు కరోనా

న్యూఢిల్లీ: కాలేయ కేన్సర్​తో పోరాడుతున్న భారత స్టార్ బాక్సర్ డింకో సింగ్​కు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీలో కీమోథెరపీ చేయించుకుని మణిపూర్ తిరిగి వచ్చిన తర్వాత అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాజిటివ్​గా తేలడంతో చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ బారినపడిన తొలి భారత క్రీడాకారుడు అతనే. ఆర్థిక ఇబ్బందుల్లో డింకోకు.. కీమో చేయించుకునేందుకు విజేందర్, ఇతర బాక్సర్లు సాయం అందించారు. దీంతో ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్​లో ఢిల్లీకి వెళ్లి కీమో చేయించుకున్నారు. కొన్ని రోజుల […]

Read More