మొదట హీరోగా మెప్పించాడు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఔరా అనిపించాడు.. ఇప్పుడు హీరోలతో విలన్‌గా తలపడుతున్నాడు జగపతిబాబు. క్యారెక్టర్ ఏదైనా తనదైన స్టైల్ లో మెప్పించగలిగే సత్తా ఉంది కనుకే ఆఫర్లు వెతుక్కుంటూ వస్తుంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా నాగశౌర్య డిఫరెంట్ రోల్ లో నిర్మిస్తున్న చిత్రంలో జగపతిబాబు ఓ కీలకపాత్ర నటించనున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రాంమోహన్ రావు, శరత్ మరార్ కలిసి ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీని నిర్మిస్తున్నారు. […]
క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ విభిన్న చిత్రంలో నటిస్తున్న విషయంలో తెలిసిందే. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. కాగా తొలిసారిగా పవన్ కల్యాణ్ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కేవలం రెండే పాటలు ఉంటాయట. అవి కూడా రెగ్యులర్ పాటల లాగా కాకుండా బ్యాక్గ్రౌండ్బీట్లుగా వస్తాయని సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు టాక్. ఈ సినిమా కోసం కీరవాణి కొత్త […]