Breaking News

కాలుష్యం

కాలుష్యానికి చెక్ పెడదాం

* బీఎస్ 6 వెహికిల్​ తో పర్యావరణ పరిరక్షణ* ఏప్రిల్ 1నుంచి సరికొత్త ప్రమాణాలతో వాహనాలు సారథి న్యూస్​, హైదరాబాద్​: దేశంలో జానాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఏటా లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో కాలుష్యం కోరలు చాస్తోంది. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను నియంత్రించాలన్న లక్ష్యంతో దేశంలో తొలిసారిగా 1991లో పెట్రోల్‌, డీజిల్ ‌వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల విడుదలపై పరిమితులు […]

Read More