ఇండియాలో ప్రఖ్యాత డైరెక్టర్స్‌లో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఒకరు. ఇండియన్ చిత్రాలను వరల్డ్ వైడ్ రేంజ్లో ప్రజెంట్ చేసే డైరెక్టర్ శంకర్ ఎక్కువ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు.. భారీ కమర్షియల్ హంగులున్న చిత్రాలు నిర్మించడంలో దిట్ట. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమల్ హాసన్ ప్రధాన హీరోగా ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. […]