ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ రామాయణం ఆధారంగా తీయనున్న ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు వరుస అప్ డేట్స్ తో సర్ప్రైజ్చేస్తున్నారు టీమ్. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. 2022 ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేస్తూ జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది టీమ్. గురువారం సినిమా విడుదల కానుండగా, వీకెండ్ సహా పంద్రాగస్టు కూడా […]