నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైన్ ‘టక్ జగదీష్’. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు. నాని నటిస్తున్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ టైటిల్ పోస్టర్ లో టక్ చేసుకుని నిల్చుని ఉన్న నాని బ్యాక్ సైడ్ లుక్ ను చూపించిన మేకర్స్.. […]