Breaking News

ఐఈడీ

దాడికి ప్లాన్‌ చేసిన టెర్రరిస్ట్‌ హతం

కాశ్మీర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌ పుల్వామా జిల్లాలోని కంగన్‌ ఏరియాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ముగ్గురు జైషే మహ్మద్‌ టెర్రరిస్టులు చనిపోయారు. ముగ్గరిలో ఒకరు జైషే టెర్రర్‌‌ గ్రూప్‌ కమాండర్‌‌గా పోలీసులు గుర్తించారు. పుల్వామాలో ఇటీవల ఐఈడీతో నిండిన కారుతో దాడిని ప్లాన్‌ చేసిన కూడా అతడేనని అధికారులు భావిస్తున్నారు. అతడిని సౌత్‌ కాశ్మీర్‌‌కు చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ అలియాస్‌ ఫౌజీ లంబూగా గుర్తించామన్నారు. లంబూ.. మసూద్‌ అజార్‌‌కు చుట్టమని, ఐఈడీ తయారీలో ఎక్స్‌పర్ట్‌ అని అన్నారు. గతేడాది ఫిబ్రవరిలో […]

Read More

భారీ టెర్రర్‌‌ అటాక్‌కు ప్లాన్‌

తిప్పికొట్టిన సెక్యూరిటీ 20 కేజీల ఐఈడీ ఉన్న కారు సీజ్‌ శ్రీనగర్‌‌: పుల్వామా జిల్లాలో భారీ టెర్రర్‌‌ అటాక్‌ను సెక్యూరిటీ సిబ్బంది తిప్పికొట్టింది. గురువారం తెల్లవారుజామున 20 కేజీల ఐఈడీతో ఉన్న వెహికిల్‌ను సీజ్‌చేశారు. పుల్వామాలో సీఆర్‌‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన దాడి తరహాలో టెర్రరిస్టులు దీన్ని ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌‌ పరారీలో ఉన్నాడు. ఫేక్‌ రిజిస్ట్రేషన్‌తో వెళ్తున్న వెహికిల్‌ను చెక్‌ పాయింట్‌ వద్ద ఆపబోయారు. కానీ డ్రైవర్‌‌ వాహనాన్ని ఆపకుండా బారికేడ్లను ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయాడని […]

Read More