Breaking News

ఏటూరు నాగారం

ముమ్మరంగా వాహనల తనిఖీలు

ముమ్మరంగా వాహనల తనిఖీలు

సామజిక సారథి, వాజేడు: సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు.  ఈ నేపథ్యంలో 163 జాతీయ రహదారి పై గురువారం పేరూరు ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విస్తృత వాహనాల తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ .సివిల్ కానిస్టేబుల్ . తదితరులు పాల్గొన్నారు.

Read More
ప్రశ్నించే గొంతుకగా నిలుస్తా: తీన్మార్​ మల్లన్న

ప్రశ్నించే గొంతుకగా నిలుస్తా: తీన్మార్​ మల్లన్న

సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం, వరంగల్లు, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్​కుమార్)బుధవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీడీవో, తహసీల్దార్​ ఆఫీసు, ప్రభుత్వ ఆస్పత్రి, జడ్పీ హైస్కూలు, కస్తూర్బా విద్యాలయం, మినీ గురుకులంలో విధులు నిర్వహిస్తున్న పట్టభద్రులను కలిశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు ఒకసారి అవకాశమిస్తే భావితరాలకు భరోసాగా నిలుస్తానని, ప్రశ్నించే గొంతుకగా, ప్రజలపక్షాల నిలబడతానని అన్నారు. అంతకుముందు తీన్మార్ మల్లన్న […]

Read More
ఏటూర్ నాగారం టైగర్ జోన్ వద్దు

ఏటూర్ నాగారం టైగర్ జోన్ వద్దు

సారథి న్యూస్, వాజేడు: ఏటూరు నాగారం టైగర్​జోన్ ను నిలిపివేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం నాగరాజు అన్నారు. ఆదివారం ఆదివాసీ నవనిర్మాణ సేన ముఖ్యకార్యకర్తల సమావేశం ములుగు జిల్లా అధ్యక్షుడు యెట్టి విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో అనేక ఆదివాసీ గ్రామాలు ఉన్నాయని, టైగర్ జోన్ ను ఏర్పాటుచేస్తే ఆదివాసీలు నిర్వాసితులు […]

Read More