లాక్ డౌన్ వల్ల కొంతమంది పెళ్లిళ్లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా, ఏ మాత్రం ఆర్భాటం లేకుండా పెళ్లి చేసేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ద మోస్ట్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఎయిర్ హోస్టెస్ ను తన కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంటే.. అతి తక్కువ మంది బంధువులతో నిఖిల్ సిద్దార్థ్ కూడా తన లవర్ పల్లవిని పెళ్లాడాడు. కానీ ఇంతకు ముందు నుంచీ హీరో నితిన్ […]