Breaking News

ఎమ్మెల్యే రసమయి

షార్ట్ న్యూస్

మిడ్ మానేరు లింక్ కెనాల్ కు భూమిపూజ

సారథి న్యూస్​, కరీంనగర్​: మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చిరుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో మిడ్ మానేరు లింక్ కెనాల్ కు మంత్రి ఈటల రాజేందర్ సోమవారం భూమిపూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్​ కుమార్, ఇరిగేషన్ శాఖ, ఇతర శాఖల అధికారులు, టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More