లండన్: వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ అందుబాటులో ఉండడంపై సందిగ్దం నెలకొంది. జులై 8 నుంచి 12వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో రూట్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో డెలివరీ సమయంలో భార్య వద్ద ఉండాలనే అభిప్రాయంతో రూట్ ఉన్నాడు. దీనికోసం అతను సెలవు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇది పూర్తయిన తర్వాత రూట్ టీమ్‌తో చేరాలంటే క్వారంటైన్ నిబంధనలు […]
లండన్: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్ కౌంటీ యార్క్ షైర్‌తో ఉన్న ఒప్పందం రద్దయింది. కరోనా మహమ్మారి పెరుగుతుండడం, జులై 1వ తేదీ వరకు క్రికెట్ జరగదని ఈసీబీ స్పష్టం చేయడంతో ఇద్దరి ఆమోదం మేరకు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో యార్క్ షైర్‌తో అశ్విన్ ఒప్పందం చేసుకున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మెజారిటీ మ్యాచ్‌లు ఆడే చాన్స్ ఉండేది. ఇక కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా), నికోలస్ పూరన్ (వెస్టిండీస్) డీల్స్ను […]