ఎన్ని సినిమాల ఫస్ట్ లుక్‌లు రిలీజవుతున్నా విక్రమ్ సినిమాల లుక్ లో ఉండే వేరియేషన్స్ ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటాయి. విక్రమ్, అజయ్ జ్ఞానముత్తుతో ‘కోబ్రా’ సినిమాను నిర్మిస్తున్నాడు. చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లాక్ డౌన్ కు ముందే ఫిబ్రవరిలో రిలీజై అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో చాలా రకాల గెటప్స్ లో కనిపించనున్న విక్రమ్ ఫస్ట్ లుక్ లో ఎనిమిది గెటప్‌లను రివీల్ చేశాడు. క్రిస్మస్ సందర్భంగా ‘కోబ్రా’ సెకెండ్ లుక్ రిలీజ్ చేశారు […]
ముంబై: అసలే సుదీర్ఘమైన విరామం… ఆపై విశ్రాంతి వల్ల వచ్చే ఉత్సాహం.. దీనికితోడు ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామనే ఆతృత.. ఈ అంశాలే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెటర్ల కొంప ముంచుతాయని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అందుకే ఆట మొదలయ్యాక బౌలర్లను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. లేకపోతే గాయాల బెడద తప్పదన్నాడు. ‘క్రికెటర్లు గాయపడకుండా టీమ్ మేనేజ్ మెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరంభంలో శిక్షణ స్వల్పస్థాయిలో ఉండేలా ప్రణాళికలు వేయాలి. రోజులు గడిచేకొద్ది […]