Breaking News

ఆచార్య

ఎలా ఆడాలో నేర్చుకున్నా..

వయసు పెరుగుతున్నా వన్నె తరగలేదు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్​కు. గ్లామర్, అభినయం రెండూ పెనవేసుకున్న నటిగా తెలుగు వారి గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చున్న ఈ కుందనపు బొమ్మ ఇప్పుడు కొత్త పలుకులు పలుకుతోంది. ఎప్పుడూ షూటింగ్​ లో బిజీగా ఉండే తనకి ఈ లాక్​ డౌన్​ చాలా కొత్త సంగతులను నేర్పిందట. రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న కాజల్ ముందు ఫిట్​ నెస్​పై శ్రద్ధపెట్టింది. అది కాస్తా బోర్ కొట్టిందేమో ఇంటర్​నేషనల్​ గేమ్ చెస్ […]

Read More