సారథి న్యూస్, రంగారెడ్డి : ప్రేమ పేరుతో మోసపోయిన బాధితురాలు అరుణకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ సభ్యుడు చిలకమర్రి నరసింహ హామీనిచ్చారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ఘాట్ గ్రామానికి చెందిన దళిత కులానికి చెందిన అరుణ, అదే గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ ప్రేమించి పెళ్లి చేసుకుని మోసగించాడు. అరుణ న్యాయ పోరాటానికి దిగింది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు నరసింహ స్పందించి […]