అనుష్క హీరోయిన్‌గా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ‘నిశ్శబ్దం’ ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ కూడా అయింది. థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మొదటి నుంచి చెప్పిన టీమ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీకే ఓటువేసింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మాధవన్, మైఖేల్ మాడ్సన్, అంజలి, సుబ్బరాజు, షాలినీపాండే, అవసరాల శ్రీనివాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. టీజీ […]