సామాజిక సారథి, తుర్కయంజాల్: ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో వరుణదేవుడికి అర్చన, అభిషేక మహోత్సవాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, జడ్పీచైర్పర్సన్తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మా సత్తయ్య, రైతుసంఘం అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కన్నడ ముత్యంరెడ్డి, బ్యాంకు డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ చెవుల దశరథ, 12వ […]