Breaking News

అనంతరపురం

పేదలను ఆదుకుంటాం..

పేదలను ఆదుకుంటాం..

సారథి న్యూస్​, అనంతపురం: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, విలేకరులకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్​ డౌన్​ నేపథ్యంలో పేదలను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More