Breaking News

అఘోరా

హ్యాపీ బర్త్​ డే డియర్ మనోజ్

హ్యాపీ బర్త్​ డే డియర్ మనోజ్

మే 20న తారక్ పుట్టిన రోజు అయితే మరో స్టార్ హీరో మంచు బర్త్ డే కూడా ఈ రోజే. చాలా రోజుల గ్యాప్ తర్వాత ‘అహం బ్రహ్మస్మి’ సినిమాతో తెరమీదికి రానున్నాడు మనోజ్. ఎన్.శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్​ లో తెరకెక్కనున్న ఈ సినిమా టీమ్ మనోజ్​ కు బర్త్​ డే విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్​ ను రిలీజ్ చేసింది. ఇంతకుముందు ఈ సినిమా ఫస్ట్​ లుక్ రిలీజై అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఎందుకంటే మనోజ్ […]

Read More