Breaking News

అంపైర్లు

లాలాజలాన్ని వాడొద్దు

లాలాజలాన్ని వాడొద్దు

ఐసీసీ క్రికెట్ కమిటీ న్యూఢిల్లీ: బంతి మెరుపును పెంచేందుకు లాలాజలం (సెలైవా) వాడడాన్ని ఐసీసీ క్రికెట్ కమిటీ నిషేధించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉండడంతో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మనం అసాధారణ పరిస్థితుల్లో బతుకుతున్నాం. క్రికెట్​ను సురక్షితంగా మొదలుపెట్టేందుకు మా కమిటీ కొన్ని మధ్యంతర ప్రతిపాదనలు చేసింది. వీటిని ఐసీసీ ముందు ఉంచుతాం. బంతి మెరుపు కోసం ఇక నుంచి లాలాజలాన్ని వాడొద్దు. అయితే […]

Read More