Breaking News

సరుకులు

సరుకులు పంపిణీ చేస్తున్న బీజేపీ నాయకులు

బీజేపీ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ

సారథి న్యూస్, రంగారెడ్డి: బీజేపీ జాతీయ, రాష్ట్ర  నాయకత్వం పిలుపు మేరకు ఫీడ్ ది నీడ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం హయత్​ నగర్ డివిజన్ లోని ద్వారకామాయి నగర్, హైకోర్ట్ కాలనీ, సాయికాలనీలో  పేదలు, వలస కూలీలకు సంబంధించి 150 కుటుంబాలకు కళ్లెం నవజీవన్ రెడ్డి సహకారంతో నిత్యావసర సరుకులు, బియ్యం ఆయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సామ రంగారెడ్డి, పోచంపల్లి గిరిధర్, బండారి భాస్కర్, పండాల శ్రీధర్ […]

Read More
సరుకులు పంపిణీ చేస్తున్న ఏఎస్పీ నాగరాజు

ఆకలి తీర్చడం గొప్పకార్యం

సారథి న్యూస్, మెదక్: కష్టకాలంలో పేదల ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని మెదక్ అడిషనల్ ఎస్పీ నాగరాజు అన్నారు. లాక్ డౌన్ కారణంగా నిత్యావసర సరుకులు దొరక్క పేద కుటుంబాలకు చెందిన అనేక మంది అర్ధాకలితో రోజులు గడుపుతున్న విషయం గుర్తించిన  మెదక్ జిల్లా పోలీస్ అధికారులు దాతల సహకారంతో నిత్యావసర సరుకులను సమకూర్చారు. సోమవారం మెదక్ పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్, హవేలి ఘన పూర్​, మెదక్ రూరల్, కుల్చారం,  పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో […]

Read More