కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న తిన్నగా ఉండకుండా రీసెంట్గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ‘మీరు నా నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు.. మీరెలాంటి సినిమాలు చేయమంటే నేను అలాంటివి చేసేందుకు ట్రై చేస్తాను..’ అంటూ ఓ అప్రోచింగ్ పోస్ట్ పెట్టింది. దాంతో ఆమె ఫ్యాన్స్ అంటే ఆమె ఫాలోవర్సే ఎక్కువ స్పందించి రష్మికకు రీట్వీట్లు ప్రారంభించారు. మీరు అడుగుతున్న విషయం బాగానే ఉంది కానీ నువ్వు సినిమాల్లో నటించకుండా ఉండడమే మంచిదని కొందరు.. హార్రర్ సినిమాల్లో […]