Breaking News

నాగర్ కర్నూల్

మామిడి రైతుల కష్టాలు తీరుస్తాం

మామిడి రైతుల కష్టాలు తీరుస్తాం

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: కొల్లాపూర్ నియోజకవర్గంలోని మాచినేనిపల్లి శివారులోని ఎండోమెంట్ భూమిని అడిషినల్ కలెక్టర్ హన్మంత్ రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. నియోజకవర్గంలో విరివిగా విస్తరించి ఉన్న మామిడి పంటలకు స్థానికంగానే మార్కెట్ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు నూతనంగా మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొల్లాపూర్ మామిడికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. నూతన మార్కెట్ తో ఇక్కడి రైతుల కష్టాలు తీరనున్నాయని, రైతుల […]

Read More
వన్యప్రాణులకు రక్షణ

వన్యప్రాణులకు రక్షణ

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ లోని పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ తో కలిసి వన్యప్రాణులకు కల్పించిన వసతులను పరిశీలించారు. అనంతరం దోమలపెంట గెస్ట్ హౌస్ లో అటవీ అధికారులతో సమీక్షించారు. ఇటీవల అమెరికాలోని బ్రాంగ్జ్‌ జూపార్క్ లో నాలుగేళ్ల పులికి వైరస్‌ సోకిన నేపథ్యంలో అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమలలో […]

Read More
సరి'హద్దు' దాటొద్దు సరి'హద్దు' దాటొద్దు

సరి’హద్దు’ దాటొద్దు

సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా సరిహద్దులపై గట్టినిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. శనివారం జిల్లా పరిధిలోని ఈగలపెంట వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు రెండు కనోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ పూర్తిస్థాయిలో కరోనాను కట్టడి చేశామన్నారు. జిల్లాకు తూర్పు శ్రీశైలం, ప్రకాశం, గుంటూరు, నల్గగొండ జిల్లాలు, ప‌డ‌మ‌ర మహబూబ్ […]

Read More
ఇళ్లలోనే రంజాన్,ఇఫ్తార్

ఇళ్లలోనే రంజాన్, ఇఫ్తార్

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: శనివారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండ‌డంతో ముస్లిలంతా ప్రార్థనలను, మతపరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. కరోనా నేపథ్యంలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానుండడంతో లాక్‌డౌన్ నిబంధనలు, సామాజికదూరం పాటించేలా చూడాలని జిల్లా ముస్లిం మతపెద్దలకు ఆయన కోరారు. శనివారం తెల్లవారుజాము నుంచి తొలి ఉపవాసదీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముస్లిం సోదరులు ఇళ్లలోనే ఉండి […]

Read More