దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార.. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో కలిసి దేశంలోని ప్రముఖ తీర్థయాత్రలకు వెళ్లనున్నట్టు సమాచారం. ఈ మేరకు తమిళ ఫిలిం వెబ్సైట్లు, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నయన్, విఘ్నేశ్‌పై కొంతకాలంగా తరుచూ ఏవో ఒక వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ఓ గుడిలో రహస్య వివాహం చేసుకున్నారని కొంత కాలం క్రితం వార్తలు వినిపించాయి. పెళ్లికి ముందు నయనతార కొన్ని దేవాలయాలకు వెళ్లి మొక్కు తీర్చుకోవాల్సి ఉందట. ఈ […]
సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. భారీ పారితోషికాన్ని అందుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. నయన్ దాదాపు ఇండస్ట్రీకొచ్చి పన్నెండేళ్లు దాటుతోంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చింది నయనతార. రాను రానూ క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. సినిమా రంగంలో టాప్ పొజిషన్లో ఉన్న నయన్ పేరు ప్రేమ, పెళ్లి విషయాల్లో అప్పుడప్పుడూ వార్తల్లో వినిపిస్తోంది. అయితే నయన తార ఓ సినిమా చేశాక ఆ చిత్ర ప్రమోషన్‌కు కానీ, […]
నీళ్లు లేక, పంటలు పండక బీడుగా మారిన భూమల్లో వ్యవసాయం చెయ్యలేక రైతులు మేస్త్రీలుగా, వలస కూలీలుగా మారి కుటుంబాలను వెళ్లదీస్తూ ఉంటారు. ఇంతలో నీళ్ల కోసం వేసిన బోరులో ఓ చిన్నారి పడిపోతుంది. పాపను రక్షించేందుకు ఆ జిల్లా కలెక్టర్ను సంప్రదిస్తారు అక్కడి ప్రజలు. పొలిటికల్ ఒడిదుడికుడులను తట్టుకొని ఆ కలెక్టర్ ఆ చిన్నారిని ఎలా రక్షించడమే కాదు ఊరిని కూడా బాగు చేసేందుకు సిద్ధపడుతుంది ఆ లేడీ కలెక్టర్. కలెక్టర్ గా నయనతార నటించగా […]
కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాత్తు వాక్కుల్ ఇరెండు కాదల్’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన ఇద్దరు హీరోయిన్లలో ఒకరు నయనతార కాగా, మరొక హీరోయిన్ సమంత చేస్తుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రాన్ని లోబడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితులే అందుకు కారణమట. అంతేకాదు నిర్మాతలకు భారం కాకుండా ఉండేందుకు సమంత కూడా తన రెమ్యునరేషన్ తగ్గించిందని సమాచారం. […]