సారథిన్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆదివారం జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ను సన్మానించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆమె మంత్రులను కోరారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
- October 5, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ANDHRAPRADESH
- MAHABUBNAGAR
- MINISTERS
- NIRANJANREDDY
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- నిరంజన్‌రెడ్డి
- హైదరాబాద్
- Comments Off on మంత్రి నిరంజన్‌రెడ్డికి ఘన సన్మానం