Breaking News

ఆమె

For more related details

ఎవరీ లతాకరే

అనారోగ్యంతో బాధపడుతున్న భర్త ప్రాణాలు కాపాడుకోవాలన్నది లక్ష్యం ఆమెది.. తన ఐదోతనాన్ని నిలుపుకోవడం కోసం వయస్సను సైతం లెక్కచేయకుండా ‘మారథాన్’లో పాల్గొన్నది. లక్ష్యం ముందు తన కాళ్లకు గుచ్చుకుంటున్న రాళ్లూరప్పలు కనిపించడం లేదు.. అదే లక్ష్యం.. అదే వేగం.. అదే పరుగు .. బారామతి ప్రజల చప్పట్లు ఆమెను మరింత ఉత్సాహపరిచాయి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆరుపదుల వయస్సలోనూ లతా కరే మారథాన్విజేతగా నిలిచింది. ఒక్కసారి కాదు.. వరుసగా మూడేళ్ల పాటు ‘బారామతి మారథాన్’లో విజేతగా నిలిచి ఎందరికో […]

Read More