Breaking News

బాలయ్య వారసుడి తెరంగేట్రం..

బాలయ్య-వారసుడి-తెరంగేట్ర-Balakrishna Son Movie Debut

Balakrishna Son Movie Debut

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి ఫాన్స్ ఆశ తీరేలా ఈమధ్య కాలంలో జరిగిన ఒక వేడుకలో బాలకృష్ణ తన తనయుని తెరంగేట్రం ఖాయమనట్టు సంకేతాలిచ్చారు. ఇటీవల ట్విట్టర్లో దర్శనమిచ్చిన మోక్షజ్ఞ ఫోటోషూట్‌లు ఈ విషయానికి మరింత బలం చేకూర్చాయి. ఈ ఫోటోలు చుస్తే మోక్షజ్ఞ సినీ ప్రవేశానికి అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
మోక్షజ్ఞతో సినిమా తీసేందుకు పలువురు యువ దర్శకులు ఇప్పటికే కథలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. వారిలో యువ సంచలన ‘హను-మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఉన్నట్లు సమాచారం.
మరి వీటిలో ఏ కథ బాలయ్యకు నచ్చుతుందో.. ఏ దర్శకుడికి తన వారసుణ్ణి తెరకు పరిచయం చేసే అవకాశం ఇస్తాడో వేచిచూడాలి.

ట్రెండింగ్ న్యూస్ కోసం…

4 thoughts on “బాలయ్య వారసుడి తెరంగేట్రం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *