Breaking News

Day: June 16, 2024

ఖాకీల నీడన పేకాట?

ఖాకీల నీడన పేకాట?

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పేకాట మూడుపూలు, ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. పోలీసు అధికారులకు ముడుపులు ఇచ్చి జూదరులు మరీ పత్తాలాట ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల శనివారం వట్టెం వద్ద పట్టుబడిన జూదరులను నాగర్ కర్నూల్ డీస్పీ, సీఐ నిగా పెట్టి పట్టుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పేకాట ముఠాలు రాజ్యమేలుతున్నాయి. ఆట ఆడటానికి కొంత చొప్పున వేసుకుని ఓ పోలీసుకు మరీ కప్పం కడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద […]

Read More

గుడ్లనర్వలో గంజాయి కలకలం

పోలీసుల అదుపులో ఇద్దరు యువకులుసామాజికసారథి, నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో గంజాయి కలకలం రేగింది. ఇద్దరు యువకులు సిగరెట్లలో గంజాయి నింపుకొని సేవిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు శనివారం నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య గౌడ్ తెలిపారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లాలో చాపకింద నీరులా గంజాయి వాడకం విస్తరిస్తోంది. మొదట నాగర్ జిల్లా కేంద్రంలో మొదలైన గంజాయి వాడకం క్రమక్రమంగా […]

Read More