సామాజికసారథి, బిజినేపల్లి: సమ్మర్ వచ్చిందంటే చాలు ఆ నలుగురు వాలిపోతున్నారు. విహార యాత్రల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. బిజినేపల్లి మండలంలో ఓ నలుగురు విలేకర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. వృత్తికే మచ్చ తెస్తున్నారని తోటి రిపోర్టర్లు.. తమను పట్టిపీడిస్తున్నారని అధికారులు గుర్రమంటున్నారు. సమ్మర్ వెకేషన్ వచ్చిందంటే సాధారణంగా విహారయాత్రలకు ప్లాన్ చేయడం తెలిసిందే. బిజినేపల్లి మండలంలో కొందరు టూర్ల పేరుతో వసూళ్లకు పాల్పడటం విమర్శలకు దారితీస్తోంది. అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి రాబట్టారు. ఇవ్వకపోతే బెదిరింపులకు కూడా […]