సామాజికసారథి, నాగర్‌కర్నూల్: ఆయన సామాజిక సేవలో ఘనాపాటి.. పేద విద్యార్థుల కోసం ఏదైనా చేయగలరు.. ఆయన కోచింగ్ ఇప్పించిన 13 మంది యువకులకు పోలీసు ఉద్యోగాలు రావడంతో ఆనందం ఉప్పొంగిపోయింది. వివరాల్లోకెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామానికి చెందిన ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ ఆలేటి వెంకట్రామిరెడ్డి పేదింటి బిడ్డల కోసం తపించారు. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించారు. తన సొంత డబ్బుతో గ్రామంలోని ఏఎల్ఆర్ కోచింగ్ పేరుతో వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా వసతి […]