సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: పైసలిస్తే అక్కడ నిజాన్ని అబద్ధం చేయగలరు. లేనిది ఉన్నట్లు నమ్మించగలరు.. నాగర్ కర్నూల్ లో అచ్చంగా ఇదే జరిగింది. ప్రమాదానికి కారణమైన వెహికిల్ స్థానంలో మరో వాహనాన్ని చూపించారు. ఆ వివరాలేమిటో చూద్దాం. నాగర్ కర్నూల్ పట్టణ ప్రాంతంలోని దేశిటిక్యాల చౌరస్తాలో గతనెల 3న వేరుశనగ పొట్టు లోడ్ తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆకాష్(19) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. […]