తెలుగు ఇండస్ట్రీకి కన్నడ నుంచి వచ్చిన మోడల్ నభా నటేశ్. ‘ఇస్మార్ట్ శంకర్’ లో తన అందాలతో కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది. ఆ తరువాత ఆమె డేట్స్ దొరకడం కష్టమైపోయింది. అంతగా బిజీ అయింది. రవితేజ .. నితిన్ .. సాయితేజ్ .. బెల్లంకొండ శ్రీనివాస్ వంటివారి జోడీగా వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. బొద్దుగా ఉన్నప్పటికీ .. డాన్సులలోను మంచి మార్కులే కొట్టేసింది. అలాంటి నభా కొంతకాలంగా తెరపై కనిపించకపోవడంతో, ఇతర భాషల్లో ట్రైల్స్ […]
హీరోయిన్ కీర్తి సురేష్ వివాహంపై కొత్త చర్చ ఒకటి మొదలయ్యింది. ఆమె తన చిన్ననాటి స్నేహితుడైన ఓ వ్యాపారవేత్తతో రిలేషన్ షిప్ లో ఉందని, నాలుగేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోబోతున్నారనేది తాజాగా ప్రచారమవుతున్న సమాచారం. కీర్తి సురేష్ స్నేహితుడికి కేరళలో వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ కంపోజర్‌తో కీర్తి ప్రేమలో ఉన్నట్టు గతంలో ప్రచారం జరిగింది. దాన్ని ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. అనంతరం వ్యాపారవేత్తతో ఆమె వివాహం కుదిరినట్టు ప్రచారం జరిగింది. ఇలా […]
నేచురల్ స్టార్ నాని మరికొన్ని రోజుల్లో ‘దసరా’తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ‘దసరా’ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్లో బీడీ ముట్టించుకుని విసిరేసిన అగ్గిపుల్లతో చెలరేగిన మంటల విజువల్స్ తో డిజైన్ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. ఈ నెల 30న టీజర్ విడుదల చేస్తున్నామని తెలిపాడు. ప్రమోషన్స్‌లో భాగంగా నాని అభిమానుల కోసం ఇప్పటికే […]