గతంలో ఆరుగురు ఎస్సైల బ్లాక్ మెయిల్ ఎట్టకేలకు అట్రాసిటీ కేసులో అరెస్ట్ సారథి న్యూస్, ఎల్బీనగర్: అమాయకులకు వలవేసి.. అవసరాలకు వాడుకుంటూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుతున్న ఓ మాయ‘లేడీ’ని పోలీసులు గురువారం అరెస్ట్చేశారు. పోలీసుల కథనం మేరకు.. వనస్థలిపురం పరిధిలో నివాసం ఉంటున్న ఎలిమినేటి శ్రీలతరెడ్డి స్థానికంగా టైలర్షాపు నిర్వహిస్తోంది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ఇక్కడే నివాసం ఉంటోంది. కొంతమంది ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారితో గొడవపడింది. […]