Breaking News

Month: July 2020

మెగాఆఫర్ వరించిన ఆనంద్ రంగ

మెగాఆఫర్ వరించిన ఆనంద్ రంగ

సిద్దార్థ షాలిని నటించిన ‘ఓయ్’ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఆ సినిమాకి డైరెక్షన్ చేసిన ఆనంద్ రంగ ఆ తర్వాత మరే సినిమా డైరెక్షన్ చెయ్యలేదు. అయితే ఇప్పుడో మాంచి చాన్స్ అందుకున్నాడట. మెగాస్టార్ ముద్దుల తనయ సుస్మిత తన భర్త విష్ణు తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా ఓ వెబ్ సిరీస్​ను నిర్మించబోతోంది. దీనికి […]

Read More
మాస్టారూ ఎప్పుడొస్తారు?

మాస్టారూ ఎప్పుడొస్తారు?

కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం ‘మాస్టర్’. ఈ చిత్రానికి ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా గ్జేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్నారు. మాళవికా మోహనన్ హీరోయిన్. విజయ్ సేతుపతి విలన్​గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో రీలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బతో ఆ ప్లాన్ మారిపోయింది. తెలుగు […]

Read More
కజకిస్తాన్​లో గుర్తుతెలియని వైరస్‌

కజకిస్తాన్​లో గుర్తుతెలియని వైరస్‌

నూర్‌‌సులాన్‌: చైనా సరిహద్దు దేశం కజికిస్థాన్‌లో గుర్తు తెలియని వైరస్‌ విజృంభిస్తోందని చైనా ఎంబసీ చేసిన ఆరోపణలను కజకిస్థాన్‌ కొట్టిపారేసింది. చైనా ఎంబసీ చేస్తున్న ఆరోపణలు వట్టి పుకార్లే అని చెప్పింది. కజకిస్థాన్‌లో సరికొత్త రకమైన న్యూమోనియా ప్రబలుతోందని కొన్ని చైనా మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న సమచారం సరైంది కాదు అని ప్రకటన రిలీజ్‌ చేసింది. బ్యాక్టీరియా, ఫంగల్‌, వైరల్‌ న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయని తాము వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని […]

Read More
ఇండియా @ 7,93,802

ఇండియా @ 7,93,802

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 26,506 కేసులు నమోదయ్యాయని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. ఇప్పటి వరకు 475 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 21,604కు చేరింది. ఈ నెల 3నుంచి రోజుకు దాదాపు 20వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో దాదాపు […]

Read More
పాక్​ విమానాల బ్యాన్​

పాక్‌ విమానాల బ్యాన్‌

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు అమెరికా పెద్ద షాక్‌ ఇచ్చింది. నకిలీ లైసెన్సుల వివాదం నేపథ్యంలో పాకిస్తాన్‌ విమానయాన సంస్థ (పీఐఏ)పై నిషేధం విధించింది. పీఐఏపై యూరోపియన్‌ యూనియన్‌ ఇప్పటికే నిషేధం విధించింది. పాకిస్తాన్‌ నుంచి అమెరికాకు నడిచే పీఐఏ చార్టర్‌‌ ఫ్లైట్స్‌ అనుమతిని రద్దు చేస్తున్నట్లు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రకటించింది. పాకిస్థాన్‌లో సగానికి పైగా పైలెట్‌ లైసెన్సులు నకిలీవని తేలడంతో ప్రంపచవ్యాప్తంగా పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) […]

Read More
ప్రతి ఒక్కరికీ బై

ప్రతి ఒక్కరికీ బై

సియోల్‌: కనిపించకుండా పోయిన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ నగర మేయర్‌‌ పార్క్‌ వున్‌సూన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గురువారం ఉదయం నుంచి కనిపించలేదు. కాగా.. శుక్రవారం నగరానికి దగ్గరలోని కొండలపై శవమై కనిపించారు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు మేయర్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు ఆత్మహత్య కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఆయన ఆఫీస్‌ నుంచి సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ‘ప్రతి ఒక్కరికీ సారీ. […]

Read More
ఐసీఎస్‌ఈ ఫలితాలు వెల్లడి

ఐసీఎస్‌ఈ ఫలితాలు వెల్లడి

న్యూఢిల్లీ: ఐసీఎస్‌ఈ 10 , 12 తరగతుల రిజల్ట్స్‌ శుక్రవారం విడుదలయ్యాయి. ఐసీఎస్‌ఈ ఈ ఫిలితాలను రిలీజ్‌ చేసింది. పదోతరగతిలో 99.33 శాతం మంది స్టూడెంట్స్‌ పాస్‌అయ్యారు. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించారు. ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా కూడా రిజల్ట్‌ పొందవచ్చని అన్నారు. పోయిన ఏడాది పాస్‌ పర్సెంట్‌ 98.54శాతం కాగా.. ఐఎస్‌సీ ఎగ్జామినేషన్‌లో 96.52శాతం పాస్‌ అయ్యారు. కొన్ని కారణాల దృష్ట్యా మెరిట్‌ […]

Read More
20 ఏళ్లు.. 150 కేసులు

20 ఏళ్లు.. 150 కేసులు

రౌడీషీటర్‌‌ నుంచి గ్యాంగ్​స్టర్‌‌గా బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ నేతలతో ఫ్రెండ్​షిప్​ ఇదీ కరుడుగట్టిన నేరగాడు వికాస్ దుబే చరిత్ర కాన్పూర్‌‌: ఉత్తర్‌‌ప్రదేశ్‌ కాన్పూర్‌‌ సమీపంలోని బిక్రు గ్రామానికి చెందిన వికాస్‌ దుబే చాలా తక్కువ కాలంలో చోటా రౌడీషీటర్‌‌ నుంచి గ్యాంగ్​స్టర్‌‌గా ఎదిగాడు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని చాలా పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులతో పరిచయాలు పెంచుకుని దందాలు కొనసాగిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అతనిపై 150 కేసులు ఉన్నాయి. వాటిలో కేవలం చౌభేపూర్‌‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. 20 ఏళ్ల నుంచి […]

Read More