Breaking News

Month: May 2020

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉందిగా..

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉందిగా..

లాక్ డౌన్ పేరుతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ సమస్యతో సినీపరిశ్రమకు తీరని నష్టమే కలిగింది. అలాగే ఫిల్మ్ మేకర్స్ కూడా అన్ని కార్యక్రమాలు పూర్తయినా సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఈ సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్​ కే ఓటు వేస్తున్నారు చాలామంది చిత్ర నిర్మాతలు. వారి సినిమాలను డిజిటల్ ఫ్లాట్​ ఫామ్​ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘అమృతారామమ్’ అనే సినిమా తెలుగులో ఇప్పటికే రిలీజ్ […]

Read More
టైమ్ పడుతుంది..

టైమ్ పడుతుంది..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే భారీ అంచనాలతో ఉంటుందనే ఆతృత ఉండడం సహజమే. ఆయన గురించి వచ్చే ప్రతి అప్​ డేట్స్​ను ఫాలో అవుతుంటారు చాలామంది ఫ్యాన్స్​. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్ తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్​తో చేయనున్నాడని అధికారిక ప్రకటన వచ్చిన నాటి నుంచి ఆ సినిమా అప్​ డేట్స్​ కోసం తెగ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఇందులో బాలీవుడ్ […]

Read More
క్రికెట్​ను కాపాడుకుందాం

క్రికెట్​ను కాపాడుకుందాం

న్యూజిలాండ్ ఆల్​ రౌండర్​ జిమ్మీ నీషమ్ వెల్లింగ్టన్: కరోనాదెబ్బకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన క్రికెట్​ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని న్యూజిలాండ్ ఆల్​ రౌండర్​ జిమ్మీ నీషమ్ అన్నాడు. ఇందుకోసం కొత్త పద్ధతులను అలవాటు చేసుకోవాలన్నాడు. ఖాళీస్టేడియాల్లో క్రికెట్ ఆడేందుకు అందరూ అలవాటుపడాలని చెప్పాడు. తద్వారా ఆటతో పాటు ఆటగాళ్లు కూడా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతారన్నాడు. ‘ఈ గడ్డుకాలం నుంచి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఖాళీ స్టేడియాల్లో, ఫ్యాన్స్ లేకుండా క్రికెట్ ఆడడం […]

Read More
ఐపీఎల్ జరుగుతుంది

ఐపీఎల్ జరుగుతుంది

ఆర్‌సీబీ డైరెక్టర్‌ మైక్‌హెస్సన్‌ ముంబై: కరోనా దెబ్బకు ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడినా చాలా మందికి లీగ్‌పై నమ్మకం పోలేదు. ఈ ఏడాది ఏదో ఓ టైమ్‌లో కచ్చితంగా ఐపీఎల్‌ జరిగి తీరుతుందని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మైక్‌హెస్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. లీగ్‌ ఎప్పుడు జరిగినా ఆర్‌సీబీ రెడీగా ఉంటుందన్నాడు. ‘మాకు ఇంకా నమ్మకం ఉంది. ఐపీఎల్‌కు టైమ్‌ ముగిసిపోలేదు. కచ్చితంగా జరిగి తీరుతుంది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత బీసీసీఐ దీనిపై […]

Read More
7200 మంది ఖైదీల రిలీజ్‌

7200 మంది ఖైదీల రిలీజ్‌

మహారాష్ట్ర సర్కార్‌‌ ఉత్తర్వులు పుణె: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 7,200 మంది ఖైదీలను రిలీజ్‌ చేసింది. మరో 10వేల మందిని రిలీజ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. వాళ్లందరినీ టెంపరరీ బెయిల్‌, పెరోల్‌ మీద పెట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఏడేళ్ల వరకు శిక్షపడ్డ ఖైదీలను టెంపరరీగా వదిలిపెట్టామన్నారు. ‘లాక్‌ డౌన్‌కు ముందు రాష్ట్రంలోని 60 […]

Read More
మధ్యప్రదేశ్​లో టెన్త్​ ఎగ్జామ్స్​ రద్దు

మధ్యప్రదేశ్​లో టెన్త్​ ఎగ్జామ్స్​ రద్దు

ప్రభుత్వం సంచలన నిర్ణయం భోపాల్‌: టెన్త్‌క్లాస్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ కు సంబంధించి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదాపడ్డ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్​సింగ్​ చౌహాన్​ ప్రకటించారు. ఇంతకు ముందు నిర్వహించిన ఎగ్జామ్స్‌ ఆధారంగా మార్కులు వేయనున్నట్లు చెప్పారు. దాని ప్రకారమే జాబితా ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. వాయిదాపడ్డ ఎగ్జామ్స్​కు సంబంధించి ‘పాస్‌’ రిమార్క్‌తో మార్క్‌ షీట్‌ ఇవ్వనున్నారు. కాగా,జూన్‌ 8 నుంచి 16 వరకు […]

Read More
రూ.200 కోట్లు ఇవ్వండి

రూ.200 కోట్లు ఇవ్వండి

భారత ఒలింపిక్ అసోసియేషన్ న్యూఢిల్లీ: పోస్ట్ కరోనాలో గేమ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా షురూ కావాలంటే రూ.200 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) కేంద్ర క్రీడాశాఖకు విజ్ఞప్తి చేసింది. దేశంలో అన్ని క్రీడాసమాఖ్యలకు ఆర్థికసాయం చేయాలని కోరింది. ‘వచ్చే ఏడాది వరకు స్పాన్సర్లు రారు. ఈ సమయంలో ప్రభుత్వ సాయం చాలా అవసరం. గ్రాంట్ ఇవ్వకపోతే గేమ్స్​ను మొదలుపెట్టడం చాలా కష్టమవుతుంది. ఐవోఏకు రూ.10 కోట్లు, జాతీయ సమాఖ్యలకు రూ. 5కోట్లు, నాన్ […]

Read More
ఐపీఎల్​కు లైన్​ క్లియర్​

ఐపీఎల్​కు లైన్​ క్లియర్​

ఆస్ట్రేలియా మాజీకెప్టెన్ మార్క్ టేలర్ మెల్‌ బోర్న్‌: కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ర్టేలియాలో టీ20 ప్రపంచకప్ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈనెల 28న ఐసీసీ సమావేశంలో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే.. ఐపీఎల్​ కు మార్గం సుగమమైనట్లేనని ఆస్ర్టేలియా మాజీకెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ఆ సమయంలో అన్ని దేశాలు ఖాళీగా ఉంటాయి కాబట్టి లీగ్​ను నిర్వహించేందుకు ఈజీగా ఉంటుందన్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ […]

Read More