మే 20న తారక్ పుట్టిన రోజు అయితే మరో స్టార్ హీరో మంచు బర్త్ డే కూడా ఈ రోజే. చాలా రోజుల గ్యాప్ తర్వాత ‘అహం బ్రహ్మస్మి’ సినిమాతో తెరమీదికి రానున్నాడు మనోజ్. ఎన్.శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా టీమ్ మనోజ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇంతకుముందు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజై అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఎందుకంటే మనోజ్ […]
సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఉత్తర్వులు జారీచేశారు. ఎవరు.. ఎక్కడికి..? బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె.ప్రవీణ్ కుమార్ రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్ ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే సర్వే, లాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు మత్స్యశాఖ కమిషనర్‌గా […]