కరోనా లాక్ డౌన్‌ను చక్కగా వినియోగించుకుంటున్నారు హీరోయిన్లు. నిత్యామీనన్ కథలు రాస్తుంటే, అదితీరావు హైదరి కలరీ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తోంది. సమంతా ఫిట్ నెస్ ట్రైనింగ్ అవుతుంటే రకుల్ వంటల వీడియోలు చేస్తోంది. ఇలా తమ అమూల్యమైన సమయాన్ని వృథా కానివ్వకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. నేనేం తక్కువా అంటూ తనేం చేస్తోంది చెప్పుకొచ్చింది తమన్నా భాటియా. ఇండస్ట్రీకి వచ్చాకా బిజీ అయిపోవడంతో తన మాతృభాష సింధీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయిందట. ఇప్పుడీ లాక్ […]
ప్రైవేట్ కంపెనీలూ ఉత్పత్తి చేయొచ్చు స్టూడెంట్స్ కోసం మనోదర్పణ్ వంద యూనివర్సిటీల్లో ఆన్ లైన్ కోర్సులు రైతులకు నేరుగా రూ.3వేల కోట్లు ఇచ్చాం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ న్యూఢిల్లీ: బొగ్గు, ఏవియేషన్, స్పేస్, డిఫెన్స్ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలు తయారుచేసే ఉత్పత్తులను ప్రైవేట్ కంపెనీలు కూడా ఉత్పత్తి చేయొచ్చని ప్రకటించారు. డిసెంబర్ నాటికి ‘నేషనల్ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ మిషన్’ను ప్రారంభిస్తామని, […]
సౌత్ నుంచి వచ్చి ప్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘కేజీఎఫ్’ మూవీ భారీ వసూళ్లతో పాటు భారీ ప్రశంసలూ అందుకుంది. అలాగే ‘బాహుబలి 2’ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో ప్రస్తుతం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కోసం అభిమానులు అంతగానే ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మొదటి భాగంలో రాఖీభాయ్ హీరోయిజాన్ని ఎంతలా పెంచుకుంటూ పోయాడో సెకండ్ చాప్టర్ లోనూ విలన్ అంతగా చూపించనున్నాడట. […]
లాక్ డౌన్ వల్ల కొంతమంది పెళ్లిళ్లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా, ఏ మాత్రం ఆర్భాటం లేకుండా పెళ్లి చేసేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ద మోస్ట్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఎయిర్ హోస్టెస్ ను తన కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంటే.. అతి తక్కువ మంది బంధువులతో నిఖిల్ సిద్దార్థ్ కూడా తన లవర్ పల్లవిని పెళ్లాడాడు. కానీ ఇంతకు ముందు నుంచీ హీరో నితిన్ […]
15 ఏళ్లకే ఎన్నో రోల్స్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం నిర్మాతగా పలు విభిన్న కథా చిత్రాలను సినీప్రియులకు అందిస్తున్నారు ప్రముఖ నటి ఛార్మి. మే 17(ఆదివారం) ఆమె పుట్టిన రోజు పురస్కరించుకుని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 15 ఏళ్లకే వెండితెరపైకి అడుగుపెట్టిన ఛార్మి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలను ఆమె నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.15 ఏళ్లకే భార్య పాత్ర2002లో […]
బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ గా తుఫాన్ ఒడిశా, బెంగాల్ ప్రభుత్వాలు అలర్ట్ సాయంత్రం ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష దిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎంఫాన్ అతి తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కి.మీలు, బెంగాల్‌లోని దిఘాకు 930 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుఫాన్ సోమవారం సాయంత్రానికి సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ తుఫాన్ తీవ్రతపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. […]
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షురాలిగా.. సారథి న్యూస్, మెదక్: ఆమె పేరు అనిత.. పల్లెటూరులో సాధారణ గృహిణి. పేదరిక నిర్మూలన, మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహిళా స్వయం సహాయక సంఘంలో సాధారణ సభ్యురాలిగా చేరింది. ‘నేను నాది‘ అని కాకుండా ’మనం మనది‘ అనే సమష్టి భావనతో సంఘంలో సభ్యులైన తోటి మహిళలకు స్త్రీనిధి పథకం ఉద్దేశం, లక్ష్యాలపై అవగాహన కల్పిస్తూ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎదిగేలా చేసింది. గ్రామసంఘం లీడర్ […]
తెలుగు, తమిళ భాషల్లో చాలా గీతాలకు తన గొంతునిచ్చిన చిన్మయి శ్రీపాద సింగరే కాదు.. హీరోయిన్ సమంతకు డబ్బింగ్ కూడా చెబుతోంది. ఆ మధ్య మీటూ ఉద్యమంలో ప్రసిద్ధ గేయ రచయిత వైరముత్తుకు వ్యతిరేకంగా కేసు కూడా ఫైలు చేసింది. ‘చి.ల.సౌ.’ ఫేమ్ రాహుల్ రవీంద్రను పెళ్లాడి లైఫ్‌లో సెటిలైపోయింది కూడా.. ఇప్పుడు లాక్ డౌన్ సందర్భంగా పేదవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చాలామంది సెలబ్రిటీలు తమవంతు సాయాన్ని అందిస్తున్న వారిలో ఒకరిగా నిలిచింది. ప్రపంచం యావత్తు ఎదుర్కొంటున్న […]