Breaking News

Day: May 18, 2020

‘క్లైమాక్స్’తో కిక్కెస్తున్న వర్మ

‘క్లైమాక్స్’తో కిక్కెస్తున్న వర్మ

– టీజర్ విడుదల చేసిన ఆర్​జీవీ రామ్ గోపాల్ వర్మ రెండేళ్ల క్రితం తీసిన ‘జీఎస్టీ’ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) అనే షార్ట్ ఫిల్మ్‌ఎంత పెద్ద కాంట్రవర్సీకి దారి తీసిందో అందరికీ తెలిసిందే.. ఆ షార్ట్​ ఫిల్మ్​ ను అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తీసి ఎన్ని విమర్శలొచ్చినా తాను అనుకున్నది సాధించి ఆ డాక్యుమెంటరీని రిలీజ్ చేశాడు ఆర్జీవీ. మియా మాల్కోవా అందానికి తలమునకలైపోయిన వర్మ ఆమెను తెగ పొగిడేయడమే కాదు […]

Read More
లాయర్​ మిస్సింగ్​

లాయర్​ మిస్సింగ్​

సారథి న్యూస్​, నిజామాబాద్​: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ కు చెందిన న్యాయవాది కొర్రి గంగాధర్ యాదవ్ ఈనెల 7 నుంచి కనిపించడం లేదు. మరుసటి రోజు బిర్కుర్ లోని తన తల్లి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని 3 టౌన్​ ఎస్సై సంతోష్​ కుమార్​ శనివారం తెలిపారు.

Read More
‘పాలమూరు’ను కంప్లీట్​ చేస్తాం

‘పాలమూరు’ను కంప్లీట్​ చేస్తాం

– మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత తొందరలోనే పూర్తిచేస్తామని మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. రూ.30 కోట్ల వ్యయంతో రూర్బన్ స్కీమ్ ద్వారా మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గండీడ్ మండలంలో స్టేడియం, ఆడిటోరియం, వ్యవసాయ సంబంధిత అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి […]

Read More
నేను గుర్తున్నానా..?

నేను గుర్తున్నానా..?

‘రాఖీ రాఖీ రాఖీ నా కావసాకీ’ అంటూ ఎన్టీఆర్ సినిమాలో తన గొంతు వినిపించిన మమతా మోహన్​ దాస్​ మలయాళ కుట్టీ మీకు గుర్తుందా? చింతకాయల రవి, యమదొంగ సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలే చేసింది. అద్భుతమైన నటనను ప్రదర్శించే ఈ అమ్మడు అంతకంటే అద్భుతంగా పాడుతుంది. కెరీర్ మంచి పీక్ స్టేజ్​లో ఉండగానే ప్రజీత్​ ను పెళ్లాడింది. తర్వాత కేన్సర్ మహమ్మారి చుట్టేసింది మమతను. ట్రీట్​మెంట్​ అంటూ చాలాకాలం గ్యాప్ తీసుకుంది. కేన్సర్​ను జయించి గతేడాది ‘అనియాంకుజమ్ […]

Read More
పాయల్ షార్ట్ ఫిల్మ్

పాయల్ షార్ట్ ఫిల్మ్

యాక్షన్​ గ్లామర్​ను కూడా మస్త్​ గుప్పిస్తోంది పాయల్ రాజ్​పుత్​.. ఆరెక్స్ 100, ఆర్డీఎక్స్​ లవ్ లాంటి సినిమాలతో కుర్రకారుని మైకంలో ముంచేసింది. గత ఏడాది వెంకటేశ్​, నాగచైతన్యల సినిమా ‘వెంకీమామ’లో కూడా మంచి రోల్ పోషించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయేసరికి పాపకి తెలుగులో కొద్దిగా అవకాశాలు తగ్గినమాట వాస్తవమే. కానీ తమిళంలో ‘ఏంజెల్’ అని సినిమాతో కోలీవుడ్​కు ఎంటర్​ అవడానికి సిద్ధపడుతోంది. ఈలోపు లాక్​ డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ గ్లామర్ డాల్ […]

Read More
బాధితులకు అండగా ఉంటాం

బాధితులకు అండగా ఉంటాం

– మంత్రి ధర్మాన కృష్ణదాస్ సారథి న్యూస్, శ్రీకాకుళం: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతిచెందిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతిచెందిన ఆంధ్రా మెడికల్ కాలేజీ స్టూడెంట్​ విద్యార్థి చంద్రమౌళి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నష్టపరిహారం చెక్కును శనివారం అందజేశారు. చంద్రమౌళి స్వగ్రామం సంతకవిటి మండలం కావలి గ్రామానికి వెళ్లి చంద్రమౌళి […]

Read More

ఉరివేసుకుని జంట ఆత్మహత్య

సారథి న్యూస్​, నిజామాబాద్​: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్ర శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు సూసైడ్​ చేసుకున్నారు. శనివారం ఉదయం గ్రామస్తులు గుర్తించారు. మృతులను మాచారెడ్డి గ్రామానికి చెందిన బాలనర్సు(38), ప్రేమలత(35)గా గుర్తించారు. మృతులు ఇద్దరికి కూడా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా ఉన్నారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన వీరు ఆత్మహత్య చేసుకోవడానికి వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read More